TDP Vs YCP Leaders Fight: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందగా, మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు శ్రీరామ్ మూర్తి, దుర్గా ప్రసాద్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.