Police permission rejected to Guntur Kaaram Pre-Release Event: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన “గుంటూరు కారం” సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. ఈరోజు హైదరాబాద్ యూసఫ్ గూడ పరేడ్ గ్రౌండ్…