లక్నో: మనదేశంలో ఇప్పటికీ రకరకాల సెంటిమెంట్లను నమ్మేవారు ఉన్నారు. ఇలాంటి వాటిని కొందరు మూఢనమ్మకాలు అంటుంటే కొందరు మాత్రం వాటిని గుడ్డిగా నమ్ముతున్నారు. వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడిగితే ఆ పని జరగదని, తుమ్మితే మంచిది కాదని, మంగళవారం మంచి రోజు కాదని, పిల్లి ఎదురుపడితే అపశకునమని చాలా మంది ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. అయితే ఇలాంటి సెంటిమెంట్లు చెడు పనులు చేసే దొంగలు కూడా ఉన్నాయంటే నమ్మడం కొంచెం కష్టమే. అయితే ఇలాంటి నమ్మకమే ఎప్పటి నుంచో…