నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.. స్థానిక రాజకీయనాయకుని వాహనానికి సైడు ఇవ్వలేదని ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఏఎస్సై కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఇక, తన బావకోసం వెళ్లిన మహిళను కూడా కొట్టారని.. ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలుస్తోంది.. ఏఎస్సై మద్యం సేవించి కొట్టినట్లు బాధిత మహిళ వాపోయింది.. దీంతో, పెద్ద ఎత్తున పీఎస్ దగ్గరకు చేరుకున్న మహిళా బంధువులు.. స్టేషన్ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు..…
Crime News:ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో వారు చేస్తున్న పనులకు కుటుంబం రోడ్డున పడుతోంది,
Sayaji Shinde: టాలీవుడ్ స్టార్ విలన్స్ లో షాయాజీ షిండే ఒకరు. విలన్ గానే కాకుండా మంచి సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పిస్తున్న షాయాజీ వివాదంలో చిక్కికున్నాడు.
Children Missing : తిరుపతి మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు చిన్నారులు మంగళం జడ్పీ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.. వీరంతా పాఠశాలకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారో తెలియక తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
Ludo Game: మనిషికి ఏదైనా ఇష్టం ఉంటే పర్లేదు కానీ అది వ్యసనంలా మారితేనే ప్రాబ్లెమ్. కొంతమందికి మందు వ్యసనం, ఇంకొంతమందికి పేకాట, మరికొంతమందికి పబ్ జీ. ఇక మనం చెప్పుకొనే మహిళకు లూడో గేమ్ అంటే వ్యసనం.