Foreign Jobs Fraud: విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగుల బలహీనతలను కొందరు కేటుగాళ్ళు, అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు తర్వాత బిచాణా ఎత్తేస్తున్నారు. విజయవాడలో విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశారు. విజయవాడలో వెలుగు చూసిన డయల్ ఇనిస్టిట్యూషన్ మోసంపై బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. బందరు రోడ్డులో కార్యాలయం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వల వేశారు. ప్రభుత్వ, విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేశారు. వీటిని నమ్మిన వారు అడ్డంగా మోసపోయారు.
Read Also: Ganta Srinivas Rao: గంటా ఇంట్లో కాపునేతల భేటీ.. ఏం జరుగుతోంది?
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల వరకు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన 30 మంది బాధితులు, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో ఇనిస్టిట్యూట్ యజమాని సిద్ధార్ధ్‌వర్మ వున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో బాధితులు ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసులు. అమెరికా, ఇంగ్లాడ్, దుబాయ్, మలేసియాలలో ఉద్యోగాలతో పాటు అనేక మాయమాటలు చెప్పారు. వీటితోపాటు దేశంలోని కార్గో, ఫుడ్‌కార్పోరేషన్, బీఎస్‌ఎన్‌ఎల్, నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు కేటుగాళ్లు.
చిత్తూరు జిల్లా కుప్పంలో బస్ ప్రమాదం
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చందం గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది ఆర్టీసీ బస్సు..అయితే పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అతివేగంతోనే ప్రమాదం జరిగిందని సమాచారం..తిరుపత్తూరు నుండి కుప్పం వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
Read Also: High BP: హై బీపీతో పెరుగుతున్న “డిమెన్షియా” ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!