Crime News: ప్రపంచంలో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. క్రైమ్ జరిగింది అంటే దానికి కారణాలు రెండే రెండు. ఒకటి డబ్బు, రెండు వివాహిత సంబంధం. ఈ మధ్యకాలంలో రెండోది మరీ విపరీతంగా జరుగుతోంది. పెళ్లి అయ్యి కాపురం చేసుకుంటున్న వారు వేరేవారిపై మోజు పడి కుటుంబాలను గాలికి వదిలేస్తున్నారు.
Kamal Kishore Misra: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను కారుతో తొక్కించి కడతేర్చాడానికి ప్రయత్నించాడు.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు డబ్బులు ఇవ్వాలని,లేకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తామని బెదిరిస్తునట్లు ఇటీవలే పూరి ఆడియో లీక్ లో చెప్పిన విషయం విదితమే.
Priyanth Rao: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. నూతన నటుడు ప్రియాంత్ రావు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు వెతికిపట్టుకున్నారు.