ISRO To Launch PSLV-54 On Saturday With Oceansat-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నవంబర్ 26న పీఎస్ఎల్వీ-54 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(పీఎస్ఎల్వీ)-54. శనివారం ఉదయం 11.56 గంటలకు ఈ ప్రయోగం జరుగనున్నట్�