గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్ప త్రిలోని ఆపరేషన్ థియేటర్ కాసేపు సినిమా థియేటర్గా మారింది. రోగికి ఇష్టమైన ‘పోకిరిసినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా చేశారు. ఏపీ ప్రభుత్వ వైద్యరం గంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్ చేసినట్లు గుంటూరు జీజీహెచ్ వైద్య