గత శుక్రవారం ‘ఆహా’ సంస్థ రెండు తమిళ అనువాద చిత్రాలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘ఎల్.కె.జి.’, ‘జీవీ’ చిత్రాలను డైరెక్ట్ గా ఫస్ట్ టైమ్ స్ట్రీమింగ్ చేసింది. రాబోయే శుక్రవారం కూడా ఈ సంస్థ రెండు సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి జనవరి 29న థియేటర్లలో విడుదలైన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కాగా, మరొకటి ఫిబ్రవరి 19న రిలీజ్ అయిన కన్నడ అనువాద చిత్రం…