PM Modi: పాకిస్తాన్‌తో శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రతి ప్రయత్నంలో భారత్‌కి ద్రోహం, శత్రుత్వం ఎదురైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను మొదటిసారిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. దైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఇస్లామాబాద్‌కి జ్ఞానం రావాలని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. Read Also: Mohammed Shami: షమీ…
MSD – Harbhajan Singh: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ లు భారత క్రికెట్ జట్టు కోసం అనేక చిరస్మరణీయ క్షణాలను గుర్తుపెట్టుకొనేలా చేసారు. ఈ ఇద్దరు లెజెండ్స్ చాలా కాలం పాటు కలిసి ఆడారు. వీరిద్దరూ కలిసి 2007 టి20 ప్రపంచకప్‌ను, 2011లో కలిసి ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచిన టీంలో ఉన్నారు. అయితే, గత 10 ఏళ్లుగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఫోన్‌లో మాట్లాడలేదని…
స్టార్ హీరోయిన్ సమంత,అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని వారి కుటుంబాలతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు.వీరి జంట ఎంతో క్యూట్ గా వుంది అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయి అసలు వారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య…