Hyderabad: సికింద్రాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు దుండగులు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని లాడ్జిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతోపాటు నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డిలో 13 ఏళ్ల బాలిక ఈ నెల 4వ తేదీన కనిపించకుండా పోయింది. ఆ బాలిక సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చింది. ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డుపై తిరిగుతూ ఉండిపోయింది. బాలికను…
Nalgonda Crime: నల్లగొండలో ఇద్దరు కామరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఇద్దరిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఉన్న కీలక నిందితుడు గడ్డం కృష్ణ.. మైనర్ బాలికకు చెందిన గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నల్లగొండలో సెప్టెంబర్ 7న ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. 2 రోజుల్లోనే కేసు ఛేదించారు. మైనర్ బాలిక…