Wife Killed Husband: విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. పోలీసుల ధర్యాప్తులో హత్య కేసుగా తేలింది.. భార్యే ప్రియుడు మోజులో పడి హత్య చేయించింది. నెల రోజుల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదై ఎన్నో మలుపులు తిరిగిన మర్డర్ కేసుగా మారింది.