నెదర్లాండ్‌లో పాలస్తీనీయులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ పౌరులపై ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఇజ్రాయెల్ పౌరులపై ఒక గుంపు మూక దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Netanyahu : ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు మరో సమస్య తలెత్తింది. మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) తన ప్రధానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భయపడుతోంది.
ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ తో పాటు ఇతర ఉగ్రవాదులతో పోరాడుతుండగా, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఇజ్రాయెల్‌లో మరోసారి వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.