Hamas: హమాస్‌ను అంతం చేస్తా.. మాట మార్చుడు లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas-israel war: ఇజ్రాయిల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో.. ఖతార్, యుఎస్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించగా ఈ దేశాల నేతృత్వంలో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. కాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం దశల వారీగా హమాస్ తన ఆధీనంలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. అలానే ఇజ్రాయిల్ కూడా తన ఆధీనంలో ఉన్న హమాస్ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. కాగా నాలుగు రోజులు ఇరు దేశాలు కాల్పులను విరమిచుకునే విధంగా ఈ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం గడువు మరో రెండు రోజులకు పొడిగించబడింది. అయితే శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజా ప్రకటన చేశారు.
Read also:Kakani Govardhan Reddy: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్రా..
Also Read
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని.. కనుక ఎట్టి పరిస్థితి లోను దాడులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం జెరూసలెం లోని ప్రధానమంత్రి కార్యాలయంలో బ్లింకెన్‌తో బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. ఈ సమావేసంలో మాట్లాడిన నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని.. అలానే నేనూ ప్రమాణం చేశానని తెలిపారు.. ఈ నేపథ్యంలో హమాస్ ను అంతం చేసి.. చేసిన ప్రమాణం నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.. మా సంకల్పాన్ని ఏది ఆపలేదని ఆయన స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం.
తాజావార్తలు
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!