పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తాకాయి. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్భంధంలో ఉండాల్సి వచ్చింది. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు…
భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ పర్యటన పెద్ద చర్చగా మారింది.. మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాని మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్.. మరోవైపు, పిటిషన్ కాపీని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్ సర్కార్‌కు కూడా అందించాలని న్యాయవాది మణిందర్ సింగ్‌కు సూచించింది సుప్రీంకోర్టు.. ఇదే సమయంలో.. ఇవాళ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ఇక, ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ ఆ…