Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదట ఓటు వేశారు. అనంతరం రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలందరూ వరుసగా ఓట్లు వేశారు. ఇంతలో ఓ ఆసక్తికరమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓటు వేయడానికి వచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనతో ఉన్నారు. ఇద్దరు నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని క్యాంపస్‌కు వచ్చారు. ఇద్దరూ చాలా సేపు ఇలాగే నడుస్తూ నవ్వుతూ…