ఢిల్లీలోని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు కేవలం తనకు ఆసక్తి కారణంగా విమానాశ్రయంలో నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లి, ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్నానని తెలిపాడు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండింగ్ గేర్ వీల్ బాక్సులో ఓ 13 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అత్యవసర సిబ్బంది గుర్తించారు. వెంటనే సెంట్రల్…