Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన తాజా కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక హీరో తన సినిమా పెద్ద హిట్ అయితే కచ్చితంగా సంతోషిస్తాడు. సెలబ్రేట్ చేసుకుంటాడు కదా. కానీ అమీర్ ఖాన్ తన పీకే సినిమా అంత పెద్ద హిట్ అయినా సరే అస్సలు సంతోషించలేదంట. కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదని చెప్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన పీకే సినిమాలో అమీర్ ఖాన్, అనుష్కశర్మ జంటగా…
మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు! దేశంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి. ముస్లిం దేశాలు సైతం ఈ వ్యవహారంపై మండిపడ్డాయి. అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ అయితే.. దేశంలో కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని, ప్రవక్తపై కామెంట్స్ చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు.. నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసినా, ఆమెపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే…