ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్, ఫేస్ బుక్‌లలో మనకు నచ్చిన పోస్టులను ఎలాగైతే పిన్ చేసుకునే అవకాశం ఉందో.. అదే అవకాశం, సదుపాయం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందబాటులోకి వచ్చింది. ఈ మేరకు పిన్ టు యువర్ ప్రొఫైల్ అనే ఫీచర్�