Road Accident: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 97 వద్ద అతివేగంగా దూసుకెళ్లిన కారు నియంత్రణ తప్పి పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థులు మొత్తం ఎనిమిది మంది బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వైపు కారు (TS 32 G 1888)లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా…