Piaggio Ape: ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) భారత రవాణా రంగానికి కొత్త ఊతమిస్తూ మరో రెండు సరికొత్త డీజిల్ కార్గో త్రీ-వీలర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సరుకు రవాణా విభాగంలో తన స్థానాన్ని మరింత బలపడే దిశగా ‘ఆపే ఎక్స్‌ట్రా బడా 700’, ‘ఆపే ఎక్స్‌ట్రా 600’ పేర్లతో ఈ కొత్త మోడళ్లను సంస్థ ఆవిష్కరించింది. వీటిలో ముఖ్యంగా ఏప్ ఎక్స్‌ట్రా బడా 700 మోడల్ కార్గో త్రీ-వీలర్లలో…