మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కసరత్తులు మొదలు పెట్టాడు. ఏదో రొటీన్ ప్రిపరేషన్ కాదు… ‘బాక్సర్’గా బాక్సాఫీస్ బద్ధలుకొట్టేందుకు కండలు ఇనుమడింపజేస్తున్నాడు. భారీ వ్యాయామాలు చేస్తూ మన ఆజానుబాహుడు జిమ్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో సొషల్ మీడియాలో న్యూ హైలైట్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ‘గని’ భాయ్ వర్కవుట్ ని తెగ పొగిడేస్తున్నారు!కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ కోసం ప్రిపర్ అవుతున్నాడు. బాక్సర్ ‘గని’గా…
కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు అల్లు శిరీష్. వర్కవుట్స్ ఎలా చేయాలి? ఫిట్‌గా ఎలా ఉండాలి? అనే విషయంపై ఇప్పుడు ఈ హీరో అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నాడు. అలాగే తన వర్కవుట్స్ ఎలా సాగుతున్నాయో తెలియచేస్తూ, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తాను చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి ఓ వీడియోను విడుదల చేసారు శిరీష్. ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఓ ఫిట్ నెస్ వీడియోను అప్‌లోడ్…