క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ , దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో కలిసి ఓ హృదయపూర్వక ఇంటర్వ్యూ జరిగింది. వారి సమావేశం గురించి టెండూల్కర్ వారి మరపురాని సంభాషణ వివరాలను అలాగే వారు కలిసి గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారిద్దరి కలిసి దిగిన ఫోటోను తాజాగా సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక తన పోస్ట్లో., గత ఆదివారం చిరస్మరణీయమైనది, ఎందుకంటే మిస్టర్ టాటాతో సమయం గడిపే అవకాశం నాకు లభించింది. ఆటోమొబైల్స్…