ఒకప్పుడు పెళ్లంటే చాలా సింపుల్‌గా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డబ్బు పెరిగింది. ఆలోచన మారింది. ఒకరి కంటే గొప్పగా వేడుక చేసుకోవాలని తాపత్రయం పడుతున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని గ్రాండ్‌గా చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీని పేరుతో కొత్త కొత్త ట్రెండ్‌లు సృష్టిస్తున్నారు.
Nehru Zoological Park: హైదరాబాద్ జూపార్క్ కు సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో కిటకిట లాడింది. కూల్ వెదర్.. అందులోనూ వీకెండ్.. ఇంకేముందు బెస్ట్ హాలీడే స్పాట్‌గా..
ఆదివారం (రేపు) ఐపీఎల్ 2024 ఫైనల్ సమరం జరగబోతుంది. శుక్రవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇక.. క్వాలిఫైయర్-1 మ్యాచ్లో ఇదే సన్ రైజర్స్పై కోల్కతా నైట్రైడర్స్ గెలిచి ఫైనల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో.. రేపు (మే 26) జరుగనుంది. ఈ తరుణంలో ఈ తుదిపోరులో పోటీ పడే సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్ చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‍లో ఇద్దరూ కెప్టెన్లు…
ఇద్దరు స్టార్స్ ఒక దగ్గరికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిని చూడడానికి వారి ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తారు. ఇకపోతే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరుగాంచిన మహేష్ బాబు అంటే టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్. అలాగే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు కూడా చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.…
హోలీ.. ఎన్నోరంగులను కళ్ళ ముందుకు తెచ్చి సంతోషాలను చూపించే పండుగ హోలీ. హోలీ పండుగ రోజు పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ పండగ రోజున వివిధ రంగులను పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా నగరాలలో యువతీ యువకులు రంగులతో పెద్ద ఎత్తున సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా నగరాలలో పండుగ రోజు యువత రంగులు పూసుకుని బైకులపై చెక్కర్లు కొడుతుండడం కామన్ గానే చూస్తుంటాం. అచ్చం అలాగే తాజాగా…
శృతిహాసన్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినీ, పర్సనల్ విషయాలను అందరితో షేర్ చేసుకుంటుంది.. ఇక వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాదిలో ఈమె నటించిన అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో…
శృతిహాసన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాదిలో ఈమె నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్…
Viral: పెళ్లి జీవితంలో గుర్తుండిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ ట్రెండ్ నడుస్తోంది.
Viral: ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను కాపాడుకోవడానికి ఇష్టపడతారు. కొందరు ఆ క్షణాలను జ్ఞాపకాల్లో, మరికొందరు ఫోటోల ద్వారా దాచుకుంటారు. ఈ రోజుల్లో, ప్రతి మధుర క్షణాన్ని సెల్ తో ఫోటోలో బంధించవచ్చు.
ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫొటోగ్రాఫర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం…