Paytm : పేటీఎం సంక్షోభం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. RBI చర్య, EDతదుపరి విచారణ Paytm ను నాశనం చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన రిపోర్ట్ మరింత భయానకంగా ఉంది.
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ చర్య తీసుకుని దాదాపు నెల రోజులు కావస్తోంది. రోజురోజుకూ కంపెనీ కష్టాలు తగ్గకుండా పెరుగుతున్నాయి. కంపెనీకి ఉపశమనం ఇస్తూ ఆర్బీఐ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.
Nirmala Sitharaman : స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ కంపెనీలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.
PhonePe Launches Indus Appstore in India: దేశీయ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్) స్టోర్ వచ్చేసింది. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే.. ‘ఇండస్ యాప్‌స్టోర్’ను లాంచ్ చేసింది. దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఈ యాప్ స్టోర్ ప్రారంభమైంది. ‘గూగుల్ ప్లే స్టోర్’కు పోటీగా ఇండస్ యాప్‌స్టోర్ వచ్చింది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్టోర్‌ను ‘ఇండియా…
Paytm : Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI చర్య తర్వాత Paytm కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఈ చర్య అనేక ఇతర కంపెనీలను లాభాల పట్టేలా చేసింది. Paytm ఇబ్బందుల నుండి వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు.
UPI Outage: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విఫలమవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలువురు నెటిజన్లు ఎక్స్(ట్విట్టర్)వేదికగా అంతరాయం గురించి ట్వీట్స్ చేశారు. తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తో పాటు బ్యాంకింగ్ రంగం దేశవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో ఈ రోజు సాయంత్రం డిజిటల్ చెల్లింపుల్లో అవాంతరాలు ఎదురయ్యాయి.
Phonepe Sold Maximum Insurance Policies: డిజిటల్ చెల్లింపులకు పేరుగాంచిన ఫోన్‌పే కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 2021లో బీమా బ్రోకింగ్ లైసెన్స్ పొందినప్పటి నుంచి దాదాపు 9 మిలియన్ల పాలసీలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో గత ఏడాది మాత్రమే దాదాపు 4 మిలియన్ల పాలసీలు అమ్ముడయ్యాయి. PhonePe 2020 సంవత్సరంలో బీమా రంగంలోకి ప్రవేశించింది. కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ పొందిన తర్వాత కంపెనీ ఈ స్పేస్ లోకి వచ్చింది. ఒకరకంగా పూర్తి బీమా…
తన యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది డిజిటల్ ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ సంస్థ ఫోన్‌పే.. జనవరి 2024 నాటికి వినియోగదారుల రుణాలను ప్రారంభించాలని భావిస్తుస్తోంది. వాల్‌మార్ట్ మద్దతు ఉన్న స్టార్టప్, క్రెడిట్ అండర్‌రైటింగ్‌ను నిర్మించేటప్పుడు వ్యక్తిగత రుణాలను పంపిణీ చేస్తుంది.. ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్స్‌లో కన్సూమర్ లెండింగ్ లోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టాగా తెలుస్తోంది.
ఆపిల్, గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మరో కొత్త యాప్ స్టోర్ మార్కెట్ లోకి రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోపం తీసుకు వస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగు పెడుతుంది.
PhonePe : డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ కంపెనీ PhonePe త్వరలో IPO తీసుకురాబోతోంది. PhonePe ఇప్పుడు IPOని తీసుకురావడానికి చాలా దగ్గరగా వచ్చిందని ఇటీవలి అప్డేట్ స్పష్టంగా సూచించింది.