మొదట్లో అన్ని ఫ్రీ అంటూ కస్టమర్లను ఆకట్టుకున్న డిజిటల్ పేమెంట్స్ వేదికలు.. ఆ తర్వాత క్రమంగా చార్జీలు వడ్డిస్తున్నాయి.. డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఫోన్‌పే కూడా ఇదే బాట పట్టింది.. రూ. 50కి మించిన మొబైల్ రీఛార్జీలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయునన్నట్లు పేర్కొంది. వాల్‌మార్ట్ గ్రూప్‌నకు చెందిన ఈ డిజిటల్ చెల్లింపుల సంస్థ రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1 నుంచి రూ.2 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు…