ఫ్లోరిడాలోని ఓ సెల్ ఫోన్ షాప్ లో ఇటీవల ఓ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోని పరిశీలించింది. అతను ఫోన్లు దొరికిన ఆనందంలో తన మొహానికి ఉన్న అట్ట పెట్టే తొలిగిపోయినది.. చూసుకోలేదు. ఇంకేముంది.. అతని ముఖం క్లారిటీగా కనిపిచింది.