అరుదైన వస్తువులు, పెయింటింగ్స్ వేలంలో కోట్ల రూపాయల ధరలు పలుకుతుంటాయి. ఇదే రీతిలో తాజాగా దశాబ్ధాల చరిత్ర కలిగిన పటేక్ ఫిలిప్ వాచ్ వేలంలో రికార్డ్ ధర పలికింది. 2016లో వేలం వేయబడిన పటెక్ ఫిలిప్ వాచ్ మరో రికార్డును సృష్టించింది. ఈ వాచ్ రూ. 156 కోట్లకు అమ్ముడైంది, ఇది కొత్త ప్రపంచ రికార్డు. 1943లో తయారు చేయబడిన ఈ వాచ్‌ను పోటెక్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్ రిఫరెన్స్ 1518 అని పిలుస్తారు. ఈ వారాంతంలో…