Philip Salt Becomes 1st Batter To Hit Most Runs in Eden Gardens: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరో అద్భుత విజయం సాధించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలిచింది.154 పరుగుల లక్ష్యంను కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ ఓపెనర్ ఫి