ఇప్పటిదాకా కనీసం 6 నెలల అనుభవం ఉన్నోళ్లే పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇకపై అంతకన్నా తక్కువ సర్వీసు ఉన్నోళ్లు కూడా ఉపసంహరించుకునేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయ�