పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి నుంచి కీలక ప్రకటన వచ్చింది. చమురు కొరత లేదని.. ధరలు తగ్గే అవకాశం ఉందని వాహనదారులకు కేంద్రమంత్రి శుభవార్త చెప్పారు.
మోడీ 3.0లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం గత హయాంలో చమురు కంపెనీ పెట్టుబడుల ఉపసంహరణలో బిజీగా ఉంది.
ONGC Oil Production : ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్‌లోని డీప్ వాటర్ బ్లాక్ నుండి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది.