మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విరూపాక్ష, బ్రో వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న తేజ్, ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “సంబరాల ఏటి గట్టు” చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా నుంచి, తాజాగా మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఒక…