Sai Dharam Tej : ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి సాలిడ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విరూపాక్ష, బ్రో వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న తేజ్, ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “సంబరాల ఏటి గట్టు” చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా నుంచి, తాజాగా మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read : Aishwarya Rai : తన మార్ఫింగ్, ఏఐ వీడియోలపై.. కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఆ పోస్టర్‌ను సాయి ధరమ్ తేజ్ స్వయంగా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేశారు. అందులో తేజ్ తన సిక్స్ ప్యాక్ లుక్‌తో, అద్భుతమైన డైనమిక్ ప్రెజెన్స్‌తో కనిపించడం నెటిజన్లలో ట్రెమెండస్ హైప్ క్రియేట్ చేసింది. అంతే కాదు ప్రస్తుతం ఈ చిత్రం ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌లో ఉంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో కాన్సెప్ట్ ఆధారిత యాక్షన్ బ్లాక్‌ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ మరింత గ్రాండియర్ స్థాయిలో రూపొందుతుందన్న నమ్మకం పెరిగింది. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్, సినీప్రేక్షకులు సోషల్ మీడియాలో “తేజ్ లుక్ అదిరిపోయింది”, “పాన్ ఇండియా లెవెల్‌లో ఘన విజయం సాధించాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతుండటంతో, ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి, “సంబరాల ఏటి గట్టు” నుంచి వచ్చిన ఈ తాజా అప్డేట్ మెగా ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పీక్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!