కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు జోరు చూపించలేదు. ఈ పది నెలల కాలంలో అరడజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో ఫోర్ ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్స్. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేశాయి కానీ మిగిలిన సినిమాలన్నీ బ్లాస్టర్లుగా నిలిచాయి. ఈ నాలుగు సినిమాల్లో ముగ్గురు ప్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా మారిపోయింది కర్లింగ్ హెయిర్ గర్ల్. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్.…