జామ కాయాలకు ప్రతి సీజన్ లో డిమాండ్ ఉంటుంది.. ఇక పింక్ జామను ఈ మధ్య రైతులు ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వీటిని నాటితే 16 ఏళ్ళు లాభాలను పొందే ఏకైక పంట పింక్ జామ..అందుకే ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈపంట సాగును చేపట్టారు. అధిక అదాయం చేతికి వస్తుండమే రైతులు ఈ పంటసాగు చేపట్టటానికి కారణం. అయితే పంట ఉత్పత్తి బాగా ఉండాలంటే…