శనగను మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. శనగకు ఎప్పుడూ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. లాభాలు ఎక్కువే.. అలాగే తెగుళ్లు కూడా ఎక్కువే.. వాటి వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు..శనగ పంటను సంక్రమించే వివిధ రకాల తెగుళ్ళకు సంబంధించి మొదలు కుళ్లు, వేరు కుళ్లు మరియు ఎండు తెగుళ్ళు వంటివి విస్తృతంగా వ్యాప్తిస్తాయి.గాలి ద్వారా సంక్రమించే తెగుళ్ళు వల్ల పంట దిగుబడుల పై ప్రభావం పడుతుంది.…