Prasad Babu : తన కొడుకు బతికి ఉండగానే చనిపోవాలని కోరుకున్నట్టు సీనియర్ హీరో, నటుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు 1500లకు పైగా సినిమాల్లో నటించిన ప్రసాద్ బాబు. ఆయన గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన ఒకప్పుడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. తాజాగా ప్రసాద్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడు మాట్లాడలేడు. వాడిని నేను జాగ్రత్తగా…
Kota Srinivas : దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపారు. స్క్రీన్ మీద ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు. తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కోట జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఎంత పేరు సంపాదించుకున్నాడో.. అంతకు మించి కష్టాలను అనుభవించారు. డబ్బు పరంగా ఏ లోటు లేకపోయినా.. చనిపోయేదాకా ఎన్నో బాధలు అనుభించారు కోట శ్రీనివాసరావు. 1973లో ఆయన భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె…