నేటి రోజుల్లో ప్రతి పనికి డబ్బే అవసరం. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు, వైద్యం కోసం ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది. ఆదాయం తక్కువ అవసరాలకు తగిన డబ్బు చేతిలో లేకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత రుణాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. బ్యాంకులు సైతం పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే ఆన్ లైన్ లోనే లోన్ మంజూరు చేస్తున్నాయి. నిమిషాల్లోనే ఖాతాలోకి లోన్ డబ్బు వచ్చేస్తోంది. వడ్డీ రేటు…