సీనియర్ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన మనీషా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ షైన్ వెనుక, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. మానసిక, శారీరకంగా గడిపిన సవాళ్లలో, ముఖ్యంగా ప్రేమ సంబంధాలు ఆమె జీవితం పై భారీ ప్రభావం చూపించాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
చాలా కాలం తర్వాత సితారే జమీన్ పర్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.…
మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు మూడు ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగే వాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ…
Chahatt-Khanna : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు ఎంత త్వరగా ప్రేమ వివాహాలు చేసుకుంటారో తెలిసిందే. అక్కడ ఎక్కువగా డేటింగ్ లు ఆ తర్వాత పెళ్లిల్లు కామన్ గానే జరుగుతాయి. ఇక పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతాయో.. అంతే త్వరగా విడాకులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు చాహత్ కన్నా కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కుంటోంది. ఆమె గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకుని ఇద్దరితో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన లైఫ్ ఏమీ బాగా లేదని…
తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. విలక్షణ నటుడుగా ఎన్నో పాత్రల్లో నటించి అందరి మనసును చూరగోన్నాడు.. హీరోగా, ఫ్రెండ్ గా, అన్నగా, తండ్రిగా, తాతగా ఇలా ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తాడు. గత ముప్పై ఏళ్లుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఏడు ప్రధాన భారతీయ భాషల్లో దాదాపు నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. నటుడిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రత్యేక…
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది. విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట స్చెంగ్ మొదలుపెట్టారు.ఇక ఆయన…