Home
Persian Gulf
Persian Gulf News
-
Jag Vikram: 20,400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో.. హార్మూజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’ నౌక
గ్యాస్ కొరత వేళ షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ‘జగ్ విక్రమ్’ ఎల్పీజీ నౌకకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఇది ఏప్రిల్ 14, మంగళవారం నాడు గుజరాత్‌లోని కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక ఏప్రిల్ 11న జలసంధిని దాటింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఉపశమనం. Also Read:Mangli… -
Iran War: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..
Iran War: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ తహతహలాడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగేందుకు ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయనే నివేదికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ చేతిలో పాకిస్తాన్‌ను అవమానం తప్పలేదు. పాకిస్తాన్‌కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్‌ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. Read… -
LPG Gas: వంటగ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు
గ్యాస్ సంక్షోభంతో కలత చెందుతున్న వినియోగదారులకు భారీ ఊరట లభించింది. భారత జెండా కలిగిన మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. అవి రాబోయే రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ నౌకలు దేశానికి ఒక రోజుకు సరిపడా వంటగ్యాస్‌ను తీసుకువస్తున్నాయి. అంటే, భారతదేశంలో ఒక్క రోజులో వినియోగించే ఎల్పీజీ పరిమాణం, ఈ నౌకలలోని ఎల్పీజీ పరిమాణానికి సమానం. Also Read:IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య…
తాజావార్తలు
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
-
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!