Jag Vikram: 20,400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో.. హార్మూజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’ నౌక
- హార్మూజ్ జలసంధిని దాటిన 'జగ్ విక్రమ్' నౌక
- 20,400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ
- ఏప్రిల్ 14న కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాస్ కొరత వేళ షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ‘జగ్ విక్రమ్’ ఎల్పీజీ నౌకకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఇది ఏప్రిల్ 14, మంగళవారం నాడు గుజరాత్‌లోని కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక ఏప్రిల్ 11న జలసంధిని దాటింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఉపశమనం.
Also Read:Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు
Also Read
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ సోమవారం వివరాలు అందించారు. భారత జెండా కలిగిన ‘జగ్ విక్రమ్’ అనే ఎల్‌పిజి నౌక ఏప్రిల్ 11న హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిందని ఆయన తెలిపారు. ఈ నౌక సుమారు 20,400 టన్నుల ఎల్‌పీజీని తీసుకొస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఇది ఏప్రిల్ 14న కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
Also Read:CM Chandrababu: పరిశ్రమల పర్మిషన్లలో సరళీకరణ.. ఆన్‌లైన్ విధానంపై సీఎం గ్రీన్ సిగ్నల్..!
మార్చి నెల ఆరంభం నుంచి పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరిన తొమ్మిదవ భారతీయ నౌక జగ్ విక్రమ్. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో పదిహేను భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. భారతదేశానికి సరుకులను తీసుకువస్తున్న అనేక విదేశీ జెండాలు గల నౌకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, అమెరికా హార్ముజ్‌లో దిగ్బంధనాన్ని ప్రకటించింది. హార్ముజ్‌లో అమెరికా జోక్యం వల్ల నౌకా రవాణా నిలిచిపోతుందా లేక సురక్షిత రాకపోకలు కొనసాగుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!