ప్పర్ స్ప్రే ప్రమాదకరమైన ఆయుధమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.పిటిషనర్ల ఆస్తిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారని ఆరోపించిన ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్, అతని భార్యపై క్రిమినల్ కేసును రద్దు చేయడానికి కర్ణాటక హైకోర్టు ఇటీవల నిరాకరించింది.
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో కోచ్ లో ఇద్దరు మహిళల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వీడియో వైరల్ గా మారింది. వీడియోలో ఇద్దరు మహిళలు సీట్ల కోసం కొట్టుకోవడం స్పష్టంగా కనపడుతుంది.
ప్రముఖ సినీనటి ఇంద్రజ మహిళల వ్యక్తిగత అవసరాలను తీర్చే ఉత్పత్తులను లాంచ్ చేశారు. వీటిని సురభి హైజిన్ సంస్థ ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వినియోగదారులకు అందిస్తోంది.