సలార్ హిట్‌తో ప్రభాస్ గాడిలోపడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు రూ. 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజాసాబ్‌తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్‌కు ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై వున్న అనుమానాలు తొలిగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా వుందో చూసేద్దామా. రెండేళ్లుగా సెట్స్‌పై వున్న రాజాసాబ్ ట్రైలర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజర్..ట్రైలర్.. సాంగ్సే కాదు.. సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9న థియేటర్స్‌లోకి వస్తోంది.…
చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. అదే జోష్ లో మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టాడు తేజసజ్జ. ఈగల్ ఫెమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేస్తున్న…
The Raja Saab : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో అర డజన్ దాకా సినిమాలున్నాయి. వాటన్నింటిలోకి మొదట ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.