అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన విమాన ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరువక ముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలో మరోసారి విమానం కూలిపోయింది. పెన్సిల్వేనియాలోని నివాస ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ సంఘటన పెన్సిల్వేనియాలోని లాంకాస్టర్‌లో చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో విమానంలో…