Nagpur: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలో 52 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి మద్యం మత్తులో పులిని మచ్చిక చేసుకుని తన మందు బాటిల్ నుంచి తాగించే ప్రయత్నం చేసిన వీడియో వైరల్ అయింది. ఆయన అలా చేసి ఎలాంటి హాని లేకుండా తప్పించుకున్నాడని చెప్పే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. ఈ వీడియో లియన్ల వ్యూస్ పొందింది. క్యాప్షన్ ప్రకారం, రాజు పటేల్ పేకాట ఆడి..తాగిన మత్తులో రోడ్డుపైకి…
మధ్య ప్రదేశ్ లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చాడు. తనకు ఎదురుగా ఓ పెద్దపులికి మందు తాగించే ప్రయత్నం చేశాడు. కానీ అది అతడిని ఏమి అనలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Lucky Biscuit: 10 రూపాయల బిస్కెట్ ఎంత పని చేసిందో తెలుసా… పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌కు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి…