Offers Liquor to Tiger: ఎవడండి బాబు వీడు.. పెద్ద పులికే మందు తాగించుబోయాడు
- మధ్య ప్రదేశ్ లో విచిత్ర సంఘటన
- పెద్దపులికి మందు తాగించే ప్రయత్నించిన ఓ వ్యక్తి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్య ప్రదేశ్ లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చాడు. తనకు ఎదురుగా ఓ పెద్దపులికి మందు తాగించే ప్రయత్నం చేశాడు. కానీ అది అతడిని ఏమి అనలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Lucky Biscuit: 10 రూపాయల బిస్కెట్ ఎంత పని చేసిందో తెలుసా…
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌కు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి పులిని ముద్దు చేసి దానికి మద్యం తాగిస్తున్నట్లు ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, అయితే ఆ సంఘటన మొత్తం నకిలీదని.. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ద్వారా రూపొందించారని తెలిసింది. పెంచ్ నిజమైన పులుల వీక్షణలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఏ విశ్వసనీయ మీడియా సంస్థ లేదా స్థానిక అటవీ శాఖ అటువంటి సంఘటనను నివేదించలేదు. ఈ కథను కాపీ చేసి, బహుళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పదానికి పదానికి తిరిగి పంచుకున్నారు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడినట్లు తెలుస్తోంది.
Read Also:Montha Cyclone: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాలోని సూళ్లకు సెలవులు
చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్లంతా ఇది నిజమైన వీడియో అని నమ్మారు. మధ్యప్రదేశ్ పెంచ్‌లో బెంగాల్ టైగర్‌కు లిక్కర్ తాగించాడు ఓ కార్మికుడు. అవును.. పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న పులిని మధ్యరాత్రి తాగిన మత్తులో ఉన్న 52ఏళ్ల కార్మికుడు రాజు పటేల్ చూశాడు. కానీ దాన్ని పిల్లి అనుకుని.. దగ్గరకు తీసుకుని లిక్కర్ తాగించబోయాడు. దాని తల నిమురుతూ పది నిమిషాలపాటు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాన్ని అడవికి తీసుకెళ్లారని.. ఓ స్టోరీ ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం అతను పోలీసుల ప్రొటెక్షన్‌లో ఉన్నాడని.. సోషల్ మీడియా ఎకౌంట్ బ్లాక్ చేశాడని తెలుస్తోంది. కారణం పులితో ముచ్చటించిన అతను తాగిన లిక్కర్ గురించి తెలుసుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారని.. అందుకే పోలీసుల బందోబస్తు ఉందన్న ఫన్నీ వార్త వైరల్ అవుతోంది.
No tiger, no fear after drinking!
A man from Madhya Pradesh named Raju Patel, who was completely drunk, tried to offer some leftover beer to a tiger.
Around 3 a.m., while returning home drunk, Raju Patel encountered a tiger. In his drunken state, he mistook it for a big cat and… pic.twitter.com/q1g6tf9gu5
— India Brains (@indiabrains) October 29, 2025
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!