Viral Video: అప్పుడప్పుడు క్రికెట్‌లో కొన్ని విచిత్రమైన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా బంగ్లాదేశ్ A , న్యూజిలాండ్ A జట్ల మధ్య జరిగిన వన్డేలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మే 11 (ఆదివారం) జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హుస్సేన్ చేసిన హాస్యాస్పదమైన పొరపాటు న్యూజిలాండ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇచ్చింది. ఈ సంఘటన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఐదవ ఓవర్‌లో జరిగింది. ఎడాబోట్ హుస్సేన్ వేసిన…
Brisbane Heat penalized for five runs after Amelia Kerr caught the ball using a towel: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసిన బౌలర్‌కు ఫీల్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు. టవల్‌తో బంతిని ఆపినందుకు 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఈ పెనాల్టీ పరుగులతో ఆ జట్టు సునాయాస…