Home
Peddi
Peddi News
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
కొంతమంది నటులకు స్టార్ ఇమేజ్ లేకపోయినా, వాళ్లు పోషించే ఒక్క పాత్రే వారి జీవితాన్ని మార్చేస్తుంది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నాభయ్య’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యేందు శర్మ విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై, ముఖ్యంగా టాలీవుడ్‌పై గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా విడుదలైన ‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్లో మున్నాభయ్య లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్… -
Tollywood: విమర్శలు వస్తే బ్రేక్ తీసుకోవాల్సిందేనా!
జాన్వి కపూర్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ‘పెద్ది’ సినిమా ఆమెకు పాజిటివ్ కన్నా నెగిటివ్ ని ఎక్కువగా తెచ్చిపెట్టింది. ఇప్పుడంటే సమస్య సద్దుమనిగింది కానీ, రిలీజ్ అయిన కొత్తలో జాను అవుట్‌ఫిట్, మూవీలోని ఆమె క్యారెక్టర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాకి దూరమైంది జాన్వి. సినిమా గురించి కానీ, విమర్శలపై కానీ ఎటువంటి కామెంట్లు చేయలేదు. ఇక సినిమా వచ్చి రోజులు కావడం, ఆడియన్స్ మర్చిపోవడంతో మళ్ళీ యాక్టివ్ అయి ఫోటోలు, వీడియోలు షేర్… -
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమాలో చరణ్‌ది నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటున్నారని తెలిపారు. అవార్డులు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అవార్డు వచ్చినా రాకపోయినా అది పెద్ద సమస్య కాదన్నారు. రంగస్థలానికి కూడా అవార్డు రావాలని తనతో సుకుమార్ ఎన్నో సార్లు అన్నారని గుర్తు చేశారు. ప్రజల మనసులో మాత్రం చరణ్ స్థానం సంపాదించుకున్నారంటూ ప్రశంసించారు చిరంజీవి. “స్టార్ కొడుకు, గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు, చరణ్‌కి అవసరం లేదు, డైరెక్టర్ ఏం… -
Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్స్ రాబాడుతున్న క్రమంలో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. స్టేజ్ పై సుకుమార్ మాట్లాడుతున్నంత సేపు థియేటర్ ఎనర్జీని మించిపోయేలా అభిమానుల కేరింతలు, అరుపులతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో అభిమానులందరూ ఒకే స్వరంతో రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న **RC… -
Chiranjeevi: నేషనల్ అవార్డ్ రానివ్వండి, రాకపోనివ్వండి
తాజాగా జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి , తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంటూనే, తన కుమారుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పడ్డ కష్టంపై ఎంతో ఆవేదనతో, గర్వంగా మాట్లాడారు. మెగాస్టార్ చేసిన ఈ ఎమోషనల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఒక ధ్యేయం ఉండాలని, దాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగాలని… -
Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
నటన పట్ల రామ్ చరణ్‌కు ఉన్న నిబద్ధత, సినిమా కోసం ఆయన పడే కష్టాన్ని వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ ఎంతలా శ్రమించాడో చిరంజీవి వివరిస్తూ, గతంలో తనకు జరిగిన ఒక ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన శారీరక శ్రమను చిరంజీవి కొనియాడారు. “ఒక స్టార్ కొడుకుగా చరణ్ మెకానికల్‌గా నటించి వెళ్ళిపోవచ్చు. కానీ… -
Chiranjeevi :’పెద్ది’ విజయోత్సవం.. మెగాస్టార్ ఎమోషనల్
రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర విజయోత్సవ సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అటు అభిమానులను, ఇటు చిత్ర యూనిట్‌ను ఎంతో ఉత్సాహపరిచాయి. చిరంజీవి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో తనను ఇంతగా భావోద్వేగానికి గురిచేసిన సినిమా మరొకటి లేదని అన్నారు. “సాధారణంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు… -
Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడిన మాటలు, రామ్ చరణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కగానే మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సుకుమార్ చాటుకున్నారు.… -
Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
Buchi Babu: రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. “చిరంజీవి సార్.. నేను మా ఊరు పిఠాపురం నుంచి… -
Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. తాజాగా చిత్ర యూనిట్ ఒక మంచి పని చేసి వార్తల్లోకి ఎక్కింది. సమాజంపై తమకున్న బాధ్యతను చాటుకుంటూ, ‘పెద్ది’ టీం అనాథ ఆశ్రమాలలోని పిల్లలకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్‌ను ఉపయోగించారు. ఈ చిత్రంలో చరణ్ వాడిన ఆ ఒరిజినల్ బ్యాట్‌ను పోలిన ప్రత్యేకమైన…
తాజావార్తలు
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!