Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. తాజాగా చిత్ర యూనిట్ ఒక మంచి పని చేసి వార్తల్లోకి ఎక్కింది. సమాజంపై తమకున్న బాధ్యతను చాటుకుంటూ, ‘పెద్ది’ టీం అనాథ ఆశ్రమాలలోని పిల్లలకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్‌ను ఉపయోగించారు. ఈ చిత్రంలో చరణ్ వాడిన ఆ ఒరిజినల్ బ్యాట్‌ను పోలిన ప్రత్యేకమైన రెప్లికాలను యూనిట్ తయారు చేయించింది. మరీ ముఖ్యంగా, ఈ బ్యాట్లపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా సంతకాలు చేయడం విశేషం.
చరణ్ సైన్ చేసిన ఈ అరుదైన క్రికెట్ బ్యాట్లను అనాథ ఆశ్రమాలలోని చిన్నారులకు ‘పెద్ది’ టీమ్ పంపిణీ చేసింది. మెగా హీరో సంతకం ఉన్న బ్యాట్లను అందుకోవడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “అనాథ పిల్లల్లో సరికొత్త స్ఫూర్తిని నింపడానికి, వారి ముఖాల్లో మధురమైన చిరునవ్వులు పూయించడానికి ‘పెద్ది’ టీమ్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. పిల్లల కలలకు ఈ బ్యాట్లు సరికొత్త రెక్కలు ఇస్తాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.” ఈ అద్భుతమైన క్రికెట్ బ్యాట్‌ను ‘పెద్ది’ సినిమా కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేశారు. కేవలం సినిమా కోసమే కాకుండా.. అనాథ పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనే యూనిట్ రిక్వెస్ట్ మేరకు, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరిన్ని బ్యాట్లను సిద్ధం చేశారు
Also Read
తాజావార్తలు
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
-
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!