Home
Peddi Special Song
Peddi Special Song News
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్‌గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
శృతి హాసన్ స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. హీరోయిన్గా కంటే ఐటమ్ సాంగ్స్ ద్వారానే శృతి ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తోందనే వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో గుప్పుమంటున్నాయి. గతంలో ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్, శృతి హాసన్ జోడీ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే సెంటిమెంట్‌ను ‘పెద్ది’ కోసం కూడా రిపీట్ చేయాలని చరణ్ స్వయంగా శృతిని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ సాంగ్ కోసం… -
Peddi: వాయిదా లేదు.. పెద్ది ఆన్ ట్రాక్
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఉంటున్నాయి. అయితే, ఈ సినిమా వాయిదా పడుతుందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా ఏప్రిల్ 30వ… -
Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. రిలీజ్‌కు మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. మరి సినిమా అనుకున్న సమయానికి… -
PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?
RRRతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ను శంకర్ గేమ్ ఛేంజర్‌తో డ్యామేజ్ చేశాడు. మూడేళ్ల పాటు చెక్కిన ఈ కళాఖండం డిజాస్టర్‌గా మారింది. దీంతో స్టార్ డైరెక్టర్స్‌ను పక్కన పెట్టి వన్ మూవీ ఎక్స్ పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు. బుచ్చి ఎలా తీస్తాడో అని డౌట్స్ పడుతున్న వేళ మూవీ గ్లింప్స్, చికిరి, రైరైరారా సాంగ్స్ మూవీపై అంచనాలు డబుల్ చేశాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో మరోసారి… -
Peddi : ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం ఊహించని హీరోయిన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం పలువురు ముద్దుగుమ్మలు పేర్లు వినిపించగా.. ఇప్పుడు మరో స్టార్ బ్యూటీ పేరు…
తాజావార్తలు
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!